KrishnaTube.com
  •  Home
  •  Videos
  •  Categories
  • Channels
  • Playlists
 
భగవన్నామ సంకీర్తనలు Baghavanama sankirthans  banner
భగవన్నామ సంకీర్తనలు Baghavanama sankirthans

YouTube commenter

భగవన్నామ సంకీర్తనలు Baghavanama sankirthans

@bajanadasm
Life is a journey no doubt at all it is visionable in our eyes.But Devotional life a life according to the God. Now the people disagree the path of devotional life and they lead the life only for sense gratification.These guys creates the problems in this society. So men must know some true facts through the scriptures I.e speeches & Bajans with meaning easily to go back to Godhead.... Life is a journey no doubt at all it is visionable in our eyes.But Devotional life a life according to the God. Now the people disagree the path of devotional life and they lead the life only for sense gratification.These guys creates the problems in this society. So men must know some true facts through the scriptures I.e speeches & Bajans with meaning easily to go back to Godhead. మానవ జీవితం ఒక ప్రత్యేకతను సంతరించుకొని సాగే ప్రయాణం. అందునా భక్తి మార్గంతో జీవితాన్ని గడుపుట చాలా కష్టమైన పని. ప్రతి వ్యక్తి ఇక్కడ గమనించాల్సిన సత్యం గురించి మహనీయులు తెలియజేస్తున్నారు.జనన మరణాలు నిత్యం చూస్తే సత్యం తెలుసుకోవచ్చు. మిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించే వాళ్ళను చనిపోయిన తర్వాత అదే ఇంట్లో వుంచటం లేదు. అతడు కూడా తన వెంట ఏమి తీసుకుని పోవడం లేదు ఇదీను సత్యం.ఎంతో అందమైన వారిని, ఉన్నతస్థాయి అధికారుల సైతం ఊరికి దక్షిణ దిక్కున శవం అని పేరు పెట్టి,ఎందుకు పనికిరాని తుమ్మమొద్దుల మీద వెళ్ళికలా తాళ్ళతో కట్టి ఇంకా కట్టెలు మండటానికి పెట్రోలు పోస్తారు ఇది సత్యం.బుద్ధితో తర్కించు సోదరా, జై శ్రీకృష్ణ.
comment 1 group 3.5K
  • The Final Lesson -- Srila Prabhupada
    The Final Lesson -- Srila Prabhupada
    Comment 10 months ago
    🙏🙏jai srila prabupad maharaja ki..jai..jai gurudev ki..jai vrundhavan dham ki..jai..
© 2026 KrishnaTube.com

Login

Share videos, music and pictures, follow friends and keep track of what you enjoy!
Login with Facebook
Login with Google Plus
Forgot password?

Still no account? Please go to Sign up

Forgotten password

Create an account

Login with Facebook
Login with Google Plus